(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 044

॥ శ్రీః ॥
2.44. అధ్యాయః 044
Mahabharata - Sabha Parva - Chapter Topics
మధుకైటభవధకథనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

అవ్యక్తో వ్యక్తలింగస్థో య ఏవ భగవాన్ప్రభుః।
నరనారాయణో భూత్వా హరిరాసీద్యుధిష్ఠిర॥ 2-44-1(13100)
బ్రహ్మా చ శక్రః సూర్యశ్చ ధర్మశ్చైవ సనాతనః।
బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి కార్యతః।
ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి దివ్యాందేవగణైర్యుతాన్। 2-44-2(13101)
సుప్త్వా యుగసహస్రం స ప్రాదుర్భవతి కార్యవాన్।
అనేకబహుసాహస్రైర్దేవదేవో జగత్పతిః॥ 2-44-3(13102)
బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్ఠిం తథైవ చ।
దేవాన్సప్తర్షిభిశ్చైవ శంకరం చ మహాయశాః॥ 2-44-4(13103)
సనత్కుమారం భగవాన్మనుం చైవ ప్రజాపతిం।
పురా చక్రే చ దేవాదిః ప్రదీప్తాగ్నిసమప్రభః॥ 2-44-5(13104)
యేన చార్ణవమధ్యస్థౌ నష్టేస్థావరజంగమే।
నష్టదేవాసురవరే ప్రనష్టోరగరాక్షసే॥ 2-44-6(13105)
యోద్ధుకామౌ సుదుర్ధర్షౌ భ్రాతరౌ మధుకైఠభౌ।
హతౌ భగవతా తేన తతో దత్త్వా వరం పరం॥ 2-44-7(13106)
భూమిం బద్ధ్వా కృతౌ పూర్వావజేయౌ ద్వౌ మహాఽసురౌ।
తౌ కర్ణమలసంభూతౌ విష్ణోస్తస్య మహాత్మనః॥ 2-44-8(13107)
మహార్ణవే ప్రస్వపతః శైలరాజసమౌ స్థితౌ।
తౌ వివేశ స్వయం వాయుర్బ్రహ్మణా సాధు చోదితః॥ 2-44-9(13108)
తౌ దివం ఛాదయిత్వా తు వవృధాతే మహాఽసురౌ।
వాయుప్రమాణౌ తౌ దృష్ట్వా బ్రహ్మా పర్యమృశచ్ఛనైః॥ 2-44-10(13109)
ఏకం మృదుతరం వేత్తి కఠినం వేత్తి చాపరం।
నామనీ తు తయోశ్చకే సవితా సలిలోద్భవః॥ 2-44-11(13110)
మృదుస్త్వయం మధుర్నామ కఠినః కైఠభః స్వయం।
తౌ దైత్యౌ కృతనామానౌ చేరతుర్బలగర్వితౌ॥ 2-44-12(13111)
తౌ పురాఽథ దివం సర్వాం ప్రాప్తౌ రాజన్మహాసురౌ।
ప్రచ్ఛాద్యాథ దివం సర్వాం చేరతుర్మధుకైఠభౌ॥ 2-44-13(13112)
సర్వమేకార్ణవం లోకం యోద్ధుకామౌ సునిర్భయౌ।
తౌ గతావసురౌ దృష్ట్వా బ్రహ్మా లోకపితామహః॥ 2-44-14(13113)
ఏకార్ణవాంబునిచయే తత్రైవాంతరధీయత।
స పద్మాత్పద్మనాభస్య నాభిదేశాత్సముత్థితాత్॥ 2-44-15(13114)
ఆససాద స్వయం జన్మ తత్పంకజమపంకజం।
పూజయామాస వసతిం బ్రహ్మా లోకపితామహః॥ 2-44-16(13115)
తావుభౌ జలగర్భస్థౌ నారాయణచతుర్ముఖౌ।
బహూన్వర్షాయుతానప్సు శయానౌ న చ కంపితౌ॥ 2-44-17(13116)
అథ దీర్ఘస్య కాలస్య తావుభౌ మధుకైఠభౌ।
ఆజగ్మతుస్తౌ తం దేశం యత్ర బ్రహ్మా వ్యవస్థితః॥ 2-44-18(13117)
తౌ దృష్ట్వా లోకనాథస్తు రోషాత్సంరక్తలోచనః।
ఉత్పపాతాథ శయనాత్పద్మనాభో మహాద్యుతిః॥ 2-44-19(13118)
తద్యుద్ధమభవద్ఘోరం తయోస్తస్య చ భారత।
ఏకార్ణవే తదా ఘోరే త్రైలోక్యే జలతాం గతే॥ 2-44-20(13119)
తదభూత్తుములం యుద్ధం వర్షసంఖ్యాసహస్రశః।
న చ తావసురౌ యుద్ధే తదా శ్రమమవాపతుః॥ 2-44-21(13120)
అథ దీర్ఘస్య కాలస్య తౌ దైత్యౌ యుద్ధదుర్మదౌ।
ఊచతుః ప్రీతమనసౌ దేవం నారాయణం ప్రభుం॥ 2-44-22(13121)
ప్రీతౌ స్వస్తవ యుద్ధేన శ్లాఘ్యస్త్వం మృత్యురావయోః।
ఆవాం జహి న యత్రోర్వా సలిలేన పిరప్లుతా॥ 2-44-23(13122)
హతౌ చ తవ పుత్రత్వం ప్రాప్నుయావ సురోత్తమ।
యో హ్యానాం యుధి నిర్జేతా తస్యావాం విహితౌ సుతౌ॥ 2-44-24(13123)
తయోస్తు వచనం శ్రుత్వా తదా నారాయణః ప్రభుః।
తౌ ప్రహస్య మృధే దైత్యౌ దోర్భ్యాం చ సమపీడయం॥ 2-44-25(13124)
ఊరుభ్యాం నిధనం చక్రే తావుభౌ మధుకైఠబౌ।
తౌ హతౌ చాప్లుతౌ తోయే వపుర్భ్యామేకతాం గతౌ॥ 2-44-26(13125)
మేదో ముముచతుర్దైత్యౌ మజ్జమానౌ జలోర్మిభిః।
మేదసా తజ్జలం వ్యాప్తం తాభ్యామంతర్దధే తదా॥ 2-44-27(13126)
నారాయణశ్చ భగవానసృజద్వివిధాః ప్రజాః।
దైత్యయోర్మేదసా ఛన్నా సర్వా రాజన్వసుంధరా॥ 2-44-28(13127)
తదాప్రభృతి కౌంతేయ మేదినీతి స్మృతా మహీ।
ప్రభావాత్పద్మనాభస్య శాశ్వతీ చ కృతా నృణాం॥ ॥ 2-44-29(13128)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.